యథొ హస్త : తథొ దృష్టి:
యథొ దృష్టి : తథొ మన:
యథొ మన : తథొ భావ:
యథొ భావ : తథొ భార్గవ:
యథొ భార్గవ : తథొ రామ:
యథొ రామ : తథొ కార్య:
యథొ దృష్టి : తథొ మన:
యథొ మన : తథొ భావ:
యథొ భావ : తథొ భార్గవ:
యథొ భార్గవ : తథొ రామ:
యథొ రామ : తథొ కార్య:
ఒంటి పేరు భార్గవ రామ , ఇంటిపేరు పలివెల , పుట్టింది కొత్తగూడెం , పెరిగింది భద్రాచలం , చదివింది ఖమ్మం , పనిచేస్తోంది భాగ్యనగరం రణ ఘణ ధ్వనులలో , విశ్వ విద్యాలయం నాటకం చదువుకొని కళ రంగంలోనే ఉంటున్న కూడా , జీవితమనే రంగస్థలం లో రకరకాల వేషాలు వేస్తుంటా ! ఒక్కో పని , ఒక్కో వేషం , ఒక్కో బాధ్యత ... ఇక్కడ మీరు ఒక పని నాకోసం కల్పిస్తున్నారు అంటే .. పాత్రకి నేను చెయ్యాల్సిన న్యాయం ఏదో ఉందని అర్ధం . సిద్ధం .
search MYSELFPBR , on FB, X, Insta, YouTube
Good.. welcome back! (if that's what you wanted to hear! ;-))
రిప్లయితొలగించండిKeep blogging!
Purnima