Friday, November 7, 2014

ముళ్ళపుడి, వంశి, పి.వి.అర్.కె ప్రసాద్, మధుబాబు, సూర్యదెవర... మరి కొంతమంది రాసె 4 పీజిల కొసం...

Keevvv.... సిగ్గు పడాలొ... బాద పడాలొ... చెప్పుకొవాలొ ఒద్దొ అనె స్తితి నిన్న నాకు క్రియెట్ అయ్యింది... విషయానికి వస్తె...ముళ్ళపుడి, వంశి, పి.వి.అర్.కె ప్రసాద్, మధుబాబు, సూర్యదెవర... మరి కొంతమంది రాసె 4 పీజిల కొసం నెను...ఒక వార పత్రికను గత 5 సంవత్సరాలుగా చదువుతున్నా... మిగతా చెత్త ఎంత దరిద్రంగా ఉన్నా.. విలువలు లెకున్నా..నాక్కావలసింది చదివి పక్కకు పడెస్తా... "ధనం మూలం ఇధం జగత్" అన్నట్టూ , మార్కెటింగ్ కొసం.. కొన్ని ఫ్రీ వస్తువులు ఇస్తుంటాడు... like shampoos, beauty products, soaps... and ETC.. రొడ్డు దాటుతూ.. ఎదురుగా ఉన్న పాన్ షాపులొ... వెళ్ళడుతున్న ఈ పత్రిక దానికి... దానిలొ దాగిన ఫ్రీ గిఫ్ట్ చూస్తె మతి పొయింది నాకు... నెను కొనలెను.. కొన్నాక దానిని యెవరికి ఇవ్వలెను...కొత్త వాళ్ళకి ఇస్తె చెప్పుతొ కూడా నన్ను కొట్టె అవకాసం ఉంది... అలా అని అది పారెసెది కాదు.. పాన్ షాప్ వాడు నాకెందుకన్నా అన్నాడు... యెమి చెయ్యాలొ.. పాలు పొని సంకట స్తిథి లొ ... అటు గా వెల్తున్న ఒక TV serial artist... నన్ను గుర్తుపట్టి పలకరించి... ఆ ఫ్రీ( స్త్రీ) గిఫ్ట్ తాను ఉంచుకొని... పత్రికను నాకు గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళీ
పొయింధి... ధన్యొస్మి...

2 comments:

  1. వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు కురిపిస్తాడు బ్రహ్మానందం. ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా నవ్వించగల సత్తా ఆయనది. ఓ మంచి కళాకారుడికి నిదర్శనం బ్రహ్మనందం అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మీ మంచి నటుడే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటివరకు ఎన్నో బొమ్మలు గీశాడు. వాటిలో శివుడు, వెంకటేశ్వర స్వామిని కలిపి, గీసిన అద్భుతమైన బొమ్మ ఒకటి. తాజాగా, వెంకటేశ్వర స్వామి బొమ్మ తయారు చేశారు బ్రహ్మానందం. అయితే.. పెన్సిల్ తోనో, కుంచెతోనో కాదు. మట్టితో తయారు చేశారు.
    ఆ విగ్రహం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
    http://www.netitelugu.com/telugu/brammanandam-art/

    ReplyDelete
  2. http://www.netitelugu.com/telugu

    ReplyDelete