అయితే
నాకు దేవుని గురుంచి కొన్ని సందేహాలున్నాయి, దయ చేసి తీర్చండి. సత్యాన్ని
తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ ప్రశ్నల పరం పర. దేవుని నమ్మే వారు కానీ,
దేవుడిని నమ్మని వారు కూడా క్లియర్ చేయవచ్చు.
1. ``దేవుడు`` అనేది పదార్ధమా ? చైతన్యమా ? మానసిక భావనా ?
2. దేవుడు కనిపించడు అని కొంత మంది, ఎందుకు కనిపించడు అని మరికొంత మంది వాడులడుకున్తున్నారు, నాకు రూపం తో పని లేదు కనీసం గుణ, గణాలు అయిన చెప్పగలరా ?
3.దేవుడు ఈ సృష్టిని చేసాడు అంటున్నారు. మనం చూసే ఫోట్లో వాళ్ళు కూడా మనిషిలగానే [ స్తూలంగా ] కనిపిస్తున్నారు. మనిషిని దేవుని చేసారా ? లేక దేవుడే మనిషి గా మారార ?
4. సృష్టి కర్త ఒకరే ఐనప్పుడు, ఇంత మంది దేవుళ్ళు ఎందుకు ? మతానికి ఒకరు, కులానికి ఒకరు, గోత్రానికి ఒకరు, గ్రామానికి ఒకరు, ఇంకా అవతార పురుషులు, బాబాలు, అమ్మలు, అమ్మ తల్లులు ఎందుకు ?
5.దేవుడే సృష్టి కర్త అయితే, ప్రపంచం లో ఇంత అశాంతి, అసమానతలు, వేదనలు, రోదనలు, పీడనలు ఎందుకు ? ఇవన్ని ఆయనకు వినోదమా ? ఆహ్లాదమా ?
6. మా దేవుడే గొప్ప, సృష్టి కర్త అని హిందూ వులు/ ముస్లింలు/ క్రిస్టియన్స్ వాదించుకుంటున్నారు. ఏ ఒక్కరి వాదన నిజమైన మిగాతవరిది తప్పే కదా ?
7. సరే ఏదో ఒక మాట దేవుడు సృష్టించాడు అనుకుందాం , ఆయనే అన్ని దేశాలు, ప్రాంతాలు తిరిగి సృస్టించాడ ? [ స్తూలంగా మానవుడు ఒకే శారీరక నిర్మాణం ఉంది కాబట్టి] మరి అయన అన్ని పనులు ఒకే చోటనుంచి చేశాడా ? మరి అయన ఇన్ని మతాలను ఎలా సృష్టించాడు?
8. సృష్టి, స్తితి, లయ కారకుడు దేవుడే అయితే[ ఏ మతం ఐన} ఇన్ని రోగాలు, శారీరక లోపాలు ఇందుకు సృష్టించారు ? ఇది తయారీ లోపమా ? ఇలాంటి లోపలున్న ఉత్పత్తి చేసేవారు దేవుడు అవుతారా ?. మరి లోకం లో జరిగే అన్ని అనర్ధాలు, నేరాలు, ఘోరాలు ఆయనకు తెలిసి అన్న జరుగున్నాయి అనుకోవాలి లేదా ఆయనే చేస్తునాడు అనుకోవాలా ? మరి ఇన్ని ఘోరాలు చూస్తూ, చేయిస్తూ ఉండేవారు దేవుడు అంటారా ?
9.మరి దేవుడు అన్ని కర్హ్త, కర్మ, క్రీయ అయినపుడు పేద వాడిని ఇంకా పేదవానికి దూరంగా, పెద్దవారికి దగ్గర గా ఎందుకు ఉంటున్నారు.
10 దేవుడు అంత చూసుకుంటారు అనుకునే వారు ఎందుకు రోగాలు వస్తే, డాక్టర్ దగ్గరకు పోతున్నారు, ఇంట్లో పూజ చేస్తే సరి పోతుంది కదా ?
11.చివరగా ఏ పని చెయ్యాలన్న దేవుని మొక్కనిదే పని ప్రాంభించరు కదా మరి విజయం వస్తే దేవుని దయ అంటారు, మరి అప జయం వస్తే ఆయననే బాద్యుని చెయ్యరు ఎందుకని ? అంటే అయన విజయల కే పరిమతమా ?
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

MY ANSWERS
naaku telisinatalo.. meeku answers... cheppe prayatham
chesta bhahusa mee anummanalu or sandehalu teerochu..
1) sakthi (super natural) ane manasika bhavam... adi
kanipichadu kaabati padaradham lo pettaru...(vigraham, siluva, GORI) lantivi..
2) kanipichina... (ramakrishna parama hamsa laani vaaru)... vallu guna ganalu lekkinchaledu ….lekkinchina
vaaru... sastralu raasaru.. anni ashtottaralu... bhajanalu.. keertanalu...
3) manshi edi bhumia ni kanugonamgane... bhumi vundhi.. ela
vachindo nirupana ledu kabatti... ee srushtini evaro srushtincharu.. atane
shrushti kartha.. nannu kooda surstimcharu ane nammakaniki vachadu.... 3 b)matam/
kulam/ avtaara purushulu... manishi loni vargalu srushintichenave...
4) avi kooda enduku ante.. yevadi teaste vaadidi..nuvuu
coffee ne enduku tagutav.. beer enduku tagav annatle untundi...
5) Demudu shrushti kartha kaadu anukundam… oka TIME TABLE ne matram undi
anukundam… 24X7, rutupavanaalu, 3 kalaalu… chali pradesaalu, Manchu pradesaalu…
samudraalu, nadulu, CHEMICAL reaction valana erpadinayi kada… MACHU KONDALU
karigite… varadalostayi.. sea lo bhokampam vaste..vodduna TSUNAMI vastundi…
veedi pudithe… agni parvatm pelutundi… ante ekkado so called TIME TABLE mis
calucate avtondi… bandi manchiga nadavakunda jurk lu istondi ante…. ENGINE lo
edo problem undi… naastikulaku enta pedda bandini ela repair cheyyalo teleedu…
aastikulanu adigite… me ENGINE lo paapam ane KALIYUGAPU malli naalu cherayi…
DHARMAM nirvahiste… avi taggi konche bandi mundukelutundi anu cheptaaru… ANTE…
6) you ask them directly.. now a ONLINE every 1 available…
7)kindly read Historys of countries like ROME, America, India,
Greek…. According to my knowledge mundhu manshi puttaka.. vellanta prakruthi aardahakulu…
gaali, neeru, nippu, bhumi, akkasam matrame pujincharu…. Taruwava Jesus, alla,
bhuddhudu, sikh vacharu…. Okokalla followers okokalla matam eppudu… these group
of people communities became countries, these courtiers united like continents …
8) same example like I said in 5th point ... substitute
in to human body… virus or bacteria valana debbatinnadi… nuvuu chesina papa kharma
la falam anubhavinchalsinde…
9) you get this answer from a any India politician or
business man… vellandaru PEDA ga puttina vaare…
10) INTLO POOJA/pradhana cheesidi ee rogam rakunda undataaniki… vaste bhagu chesidi vaidyude kaabatti.. vaidyo
narayano hari annaru… anduke DOCTOR daggara abbadam cheppkoodadu… annadi
bhakthi to vachina bhayam… aa manishi vrutti patla viswasam… nastikudini
adigite APPUCHU VAADU VAyDHYDU antadu… ala ayina manshi inko manishi paina
adhara padataru… ekkada evarimaida adharapadutunnaru ane kanna enduku/ela
adharapadutunnaru anedi mukyam…
11) enduku cheyyaru subbharamga chestaru… NAKU inter lo
takkuva maarklu vaste dhevunni picha titilu titta… na kobbarikayalu.. waste
kooda ayyayi… :P
0 comments:
Post a Comment