సినిమాలు తెసెధ్ధామ్! అని ప్రయత్నాలు చేస్తూ కధలు రాసేస్తున్న, డిస్కషన్ లు చేస్తున్న ఓ నా మిత్రులారా.. ముందు ఆ ఐడియా ని, నాటకం గా చేయండి, మీకు 16 డిపార్ట్మెంట్ లు, నటి నటీనటులతో ప్రయాణం, అందరినీ ఒక చోట కూర్చుబెట్టటం, మీ మాట వినటం, లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చెయ్యడం ముఖ్యం; కధ, కధనo, పాత్రలను మలచడంలో ఉన్న తృప్తీని డైలాగ్ ద్వారా నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ప్రేక్షకుల ముందు పెడితే! డైరెక్ట్ గా తెలిసిపోతుంది, నీలో ఎంత దమ్మూన్దో, అంటే కానీ ఒక 5డి ఉంది, నా ఫ్రెండ్ ఎడిటర్, డబ్బింగ్ కళాకారులు నా డొస్తులని "షార్ట్ ఫిల్మ్" తీసి, చుట్టాల పుణ్యన క్లిక్క్స్ పడ్డాయి అని... సినిమా తీస్తా అంటే నిన్ను ఎవరు కాపాడలేదు, ప్రసాద్ లాడ్ ఇర్రుక్కు పోయిన 700 పైచిలీకు సినిమాలలో నీది ఒకటి.. అంతే; ప్రతి మంచి సినిమాకి మూలం, పుస్తకం or నాటకం అయ్యి ఉంటుంది...
కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు... హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు... ఇప్పటికి దాదాపు 35 సినిమాలు తీశారు. దాచుకున్నదాని కన్న మిగిలిన అప్పులే ఎక్కువ . నేను Commercial సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటిశ్వరుడు ఐపోతాడు . ఒక్క ఫోన్ Call తో హాస్టల్ నుండి Villa కి Shift ఐపోవచ్చు ... కాని నమ్మిన సిద్ధంతం కోసం ఏ త్యాగనికి వెనుకాడరు నీతిమంతులు... 60 సంవత్సరాల వయస్సు... వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మనకోసం పెళ్ళి చేసుకోకుండ మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు... ఆయనను Imitate చేసే Mimicry Artistలు కూడా లక్ష్యాధికారులవుతున్నారు... Car లలో తిరుగుతున్నారు కాని ఇప్పటికి ఆయన కాలినడకనే తిరుగుతున్నారు ... ఈ తప్పు మిమిక్రి ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న మనది... ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ నది ప్రవహానికి Trend కి ఎదురు ఈదుతున్నాడు మన కోసం... కాని సహయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్ళతో కొడుతు ఆయన కళ్ళనుండి రక్తం వస్తుంటే రక్షసానందం పొందుతున్నాం ... ఒక్క సినిమా ఫ్లాప్ అయిన స్టోరి మార్చి నాలుగు Double Meaning Dialogues, Item Song, Liplock, Bed Room Romance పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు... అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేదేముండదు. మరి ఆయన కేవలం మన మంచికోసమే సినిమాలు తీస్తున్నారు.... మనము ఎంత ఎత్తుకు ఎదిగిన Even President of India, Prime Minister of India అయిన కూడ మన అమ్మ చెప్పే మంచిమాటలు వేళకు భోజనం చెయ్యి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకు , చలి ఎక్కువగ ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు ... మన తెలుగు సినిమా 300 కోట్లతో సినిమా తీసిన మనము Technical and Graphics పరంగా ఎంత ఎదిగిన ఆయన సినిమా బిడ్డమీద ,సమాజం మీద ప్రేమ మారదు... "అమ్మ ప్రేమలాంటిది ఆర్.నారాయణా మూర్తి సినిమా..." నేను కొత్తగ చెప్పిందేమి లేదు ఆయన గురించి గుర్తుచేస్తున్నానంతే... డబ్బు బతకటానికి అవసరం... డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానకి ఉపాయేగ పడాలి అని నమ్మే వ్యక్తి... కోట్లు తీసుకొని కళామ్మతల్లి ముద్దు బిడ్డలని చెప్పుకు బతుకుతారు కొందరు... కాని నిజమైన కళామ్మతల్లి కన్నకొడుకు ఆర్. నారాయణ మూర్తి... ఆకాశంలో Stars ఎన్నో ఉంటాయి కాని చూడటానికి మాత్రమే పనికివస్తాయి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరు ఉన్న వెలుగు నిచ్చే చందమామ ఒక్కడే ... చుక్కల్లో ఒక్క చందమామ ఆర్. నారాయణ మూర్తి _____from #WhatsApp
Must watch; shadhi ki side effects 4.5/5 ... Queen 5/5 ( for amith trivedi)...
ఇవ్వాళ ఒక సినిమా చూసా...లైఫ్ లొ ఫస్ట్ టైం... తిట్టడానికి.. పదాలు సరిపొలా.... గొప్ప వ్యక్తి జివితాన్ని దరిద్రంగా తీసాడు.. చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా.. గొప్ప అద్యాత్మిక సినిమా తీసానని బోడ ఫీలింగ్..
Bhargava Ram was feeling irritated.
Oopu kuntu.. morning show ki ella... dimma tirigi poyindi... adi bakthi cinimano... charitratmaka cinemano.. kanisam.. oka manchi kalpitamaina kada kooda kaadu.. FAKTU TELUGU CINEMA... satellite rights kosam telisina natulani nimpi, darunam chesadu... "KOPAMGA Ariche shankaracharya".. arhdram pardam leni "muniswarula" getup lu.. marriage album lo vaade graphics; "egiripote enta bavutundi ani anuska la paade ane munula bharyalu.... HI FI istu... asirwachannai.. chevilo gusa gusa ga cheppe.. director guest role istu... daridraniki.. maaru perulaa... maro telugu cinema..... ASALU... RAMADASU LO... oka time ki chendani... KABIR DAS (ANR) NI ramadasu (nag) vedi existence kosam vadinappude RALLA to kottalli... charitrani tappu dova pattinchinanduku... vadilese sariki... elanti tala toka leni vallani... 10 mandini 10 scenelo nimpi.. charitrani, ardhalani... punya purushulani... HINDHU Dhrmanni... ila Commericial ga... istam vachinnatu.. marche.. DONGA NA.DASHHH. galla NUNCHI .... TELUGU CINEMA ni avi chustunna prajalani rakshinchu.....SHANKAARAAAAAA.........
==== వాడని చరణం==== సదా శివ సన్యాసి==== ఖలెజా=====
మూసిన కనుల ముని రుధ్రుడే, కస్సున పొంగితే వీర భధ్రుడే. మధమెక్కిన మూకలతో తలపడె, పిడికిట్లో వరమై పిడుగే దాగున్నా..... ఎయ్.. నెత్తిన జబిల్లి మెత్తనొడోని, ఒట్టి నెత్తురితో నేల బారగా. ఎర్ర రంగుతొ తూరుపు తెలవారగా, తెగీ పడవా తలలే మెడలొ దండలుగా... లయానికి, నయానికి అయ్యెకదా ఆ సామి, లోకాలనేలె తోడు నీకు సాయం కాకపొడూ... నీలోనే కొలువున్నోడు నీన్ను దాటి పోనెపోడు.....
ప్రతి నాగరికిడు చుడాల్సిన సినిమా... గుండె లొతు పొరలని తట్టి లెపి, కంటతడి పెట్టించి, కదిలించి, ఆలొచింపచెసి, ఈ తరం వారికీ ఈ సినిమా.. తప్పక చుడండి "ఓనమాలు".. 5/5
రొబొ--> 8/10 నా వరకు, కాని కధలో 80% హలివూడ్ (ఉపెంద్ర) అనే కన్నడ సినిమా కధ కాపి,
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పొతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద బ్రతుకున లేని శృతి కలదా ఎద సడితోనే లయ లేదా ఏ ఘనతైనా ఏ కలతైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజా ధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి
జూనియర్ ఎప్పుడూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనే సినిమాకు ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. కాని అదేం ఖర్మో లేక లెగ్గో కాని గొప్ప హిట్ కొట్టిన కొందరు దర్శకులు జూనియర్ తో సినిమా తీసి ఫ్లాట్ గా ఫ్లాపయ్యారు. ఫరెగ్జాంపుల్, ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని డైరెక్టరు వి.ఆర్. ప్రతాప్. ఈ డైరెక్టరు గారు అంతకు ముందే నాగార్జున, సిమ్రాన్ లతో తీసిన సినిమా నువ్వు వస్తావని సూపర్ హిట్టయ్యింది. అందుకే ఎన్టీఆర్ సూపర్ హిట్ డైరెక్టరుతో సినిమా తీశాడు. కాని పాపం సూపర్ హిట్ డైరెక్టరు ఆ తర్వాత సూపర్ ఫ్లాప్ అయ్యాడు. ఎన్టీఆర్ మూడవ సినిమా సుబ్బు. ఈ సినిమాకు దర్శకుడు సురేష్ వర్మ. ఆయన అంతకు ముందు తీసిన శివయ్య సూపర్ హిట్టు. అందుకే సూపర్ హిట్ దర్శకుడితో సినిమా తీస్తే హిట్ వస్తుందని జూనియర్ ఆయనతో సినిమాకు ఒప్పుకున్నాడు. కాని సుబ్బు బాక్సాఫీసు వద్ద చతికిలబడింది. బి.గోపాల్ విషయం లోనూ ఇదే జరిగింది. నరసింహనాయుడు సినిమాతో సూపర్ హిట్ నమోదు చేశాడు బి. గోపాల్. ఆ వెంటనే జూనియర్ ఆయనతో అల్లరి రాముడు సినిమాకు ఒప్పుకున్నాడు. ఇది సూపర్ ఫ్లాపయ్యింది. వరుసగా హిట్లు కొట్టిన పూరీ జగన్నాథ్ ... ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి వరుసగా ఐదు హిట్లు.. ఆ తర్వాత జూనియర్ ఆయనతో సినిమాకు రెడీ అయ్యాడు. ఆంధ్రావాలా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. ఐదు హిట్లు తీసిన తర్వాత పూరి జగన్నాథ్ మొదటి ఫ్లాప్ భరించవలసి వచ్చింది. ఠాగూర్ సినిమా తర్వాత వెంటనే వివినాయక్ తో జూనియర్ సాంబ సినిమాకు ఒప్పుకున్నాడు. అది ఫ్లాపే. కిక్ తో కిక్కింగ్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో జూనియర్ ఊసరవెల్లి సినిమా తీశాడు. కిక్ మొత్తం దిగిపోయింది. సింహా సినిమాతో ఊపు మీద ఉన్న బోయపాటికి ఆ తర్వాత జూనియర్ తో తీసిన దమ్ము దిగాలు పడేలా చేసింది. దూకుడుతో మంచి దూకుడు మీద ఉన్న శ్రీనువైట్లతో జూనియర్ బాద్షా తీశాడు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు ఏదో అంతంత మాత్రం వసూళ్ళతో సినిమా గట్టెక్కింది. గబ్బర్ సింగ్, మిరపకాయ సినిమాలతో రైజ్ లో ఉన్న హరీష్ శంకర్ తో ఇప్పడు రామయ్య వస్తావయ్య సినిమా మరోసారి అదే రుజువు చేసింది. అభిమానులకు ఏం చేయాలో పాలుబోని రీతిలో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కుదేలయ్యింది. ఈ వివరాలన్నీ చూసిన తర్వాత అర్ధమయ్యేదేమిటి? జూనియర్ హిట్ డైరెక్టర్లను మాత్రమే ఎందుకు నమ్ముకుంటున్నాడు. తనపై తనకు విశ్వాసం లేదా? కాన్ఫిడెన్స్ లేదా..
#bangloredays (maliyalam) (4.5/5); #lucia (kannada)4.2/5; #jigarthanda(tamil) 4/5; #thira(maliyalam) 3.8/5;thanks to the directors for these amazing movies... keep south INDIA film rocking.... Best movies in 2014...and #shipofthesis.. (english)
కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు... హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు... ఇప్పటికి దాదాపు 35 సినిమాలు తీశారు. దాచుకున్నదాని కన్న మిగిలిన అప్పులే ఎక్కువ . నేను Commercial సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటిశ్వరుడు ఐపోతాడు . ఒక్క ఫోన్ Call తో హాస్టల్ నుండి Villa కి Shift ఐపోవచ్చు ... కాని నమ్మిన సిద్ధంతం కోసం ఏ త్యాగనికి వెనుకాడరు నీతిమంతులు... 60 సంవత్సరాల వయస్సు... వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మనకోసం పెళ్ళి చేసుకోకుండ మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు... ఆయనను Imitate చేసే Mimicry Artistలు కూడా లక్ష్యాధికారులవుతున్నారు... Car లలో తిరుగుతున్నారు కాని ఇప్పటికి ఆయన కాలినడకనే తిరుగుతున్నారు ... ఈ తప్పు మిమిక్రి ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న మనది... ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ నది ప్రవహానికి Trend కి ఎదురు ఈదుతున్నాడు మన కోసం... కాని సహయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్ళతో కొడుతు ఆయన కళ్ళనుండి రక్తం వస్తుంటే రక్షసానందం పొందుతున్నాం ... ఒక్క సినిమా ఫ్లాప్ అయిన స్టోరి మార్చి నాలుగు Double Meaning Dialogues, Item Song, Liplock, Bed Room Romance పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు... అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేదేముండదు. మరి ఆయన కేవలం మన మంచికోసమే సినిమాలు తీస్తున్నారు.... మనము ఎంత ఎత్తుకు ఎదిగిన Even President of India, Prime Minister of India అయిన కూడ మన అమ్మ చెప్పే మంచిమాటలు వేళకు భోజనం చెయ్యి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకు , చలి ఎక్కువగ ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు ... మన తెలుగు సినిమా 300 కోట్లతో సినిమా తీసిన మనము Technical and Graphics పరంగా ఎంత ఎదిగిన ఆయన సినిమా బిడ్డమీద ,సమాజం మీద ప్రేమ మారదు... "అమ్మ ప్రేమలాంటిది ఆర్.నారాయణా మూర్తి సినిమా..." నేను కొత్తగ చెప్పిందేమి లేదు ఆయన గురించి గుర్తుచేస్తున్నానంతే... డబ్బు బతకటానికి అవసరం... డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానకి ఉపాయేగ పడాలి అని నమ్మే వ్యక్తి... కోట్లు తీసుకొని కళామ్మతల్లి ముద్దు బిడ్డలని చెప్పుకు బతుకుతారు కొందరు... కాని నిజమైన కళామ్మతల్లి కన్నకొడుకు ఆర్. నారాయణ మూర్తి... ఆకాశంలో Stars ఎన్నో ఉంటాయి కాని చూడటానికి మాత్రమే పనికివస్తాయి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరు ఉన్న వెలుగు నిచ్చే చందమామ ఒక్కడే ... చుక్కల్లో ఒక్క చందమామ ఆర్. నారాయణ మూర్తి _____from #WhatsApp
Bhargava Ram was feeling irritated.
Oopu kuntu.. morning show ki ella... dimma tirigi poyindi... adi bakthi cinimano... charitratmaka cinemano.. kanisam.. oka manchi kalpitamaina kada kooda kaadu.. FAKTU TELUGU CINEMA... satellite rights kosam telisina natulani nimpi, darunam chesadu... "KOPAMGA Ariche shankaracharya".. arhdram pardam leni "muniswarula" getup lu.. marriage album lo vaade graphics; "egiripote enta bavutundi ani anuska la paade ane munula bharyalu.... HI FI istu... asirwachannai.. chevilo gusa gusa ga cheppe.. director guest role istu... daridraniki.. maaru perulaa... maro telugu cinema..... ASALU... RAMADASU LO... oka time ki chendani... KABIR DAS (ANR) NI ramadasu (nag) vedi existence kosam vadinappude RALLA to kottalli... charitrani tappu dova pattinchinanduku... vadilese sariki... elanti tala toka leni vallani... 10 mandini 10 scenelo nimpi.. charitrani, ardhalani... punya purushulani... HINDHU Dhrmanni... ila Commericial ga... istam vachinnatu.. marche.. DONGA NA.DASHHH. galla NUNCHI .... TELUGU CINEMA ni avi chustunna prajalani rakshinchu.....SHANKAARAAAAAA.........
some people say he is a psycho, he is a trend setter, Technic fellow, narrator, publicity stunt, and so on... i would say "RAM GOPAL VARMA IS RAM GOPAL VARMA "... it's called "varmaisam", RAM GIRI, Gopal terika...
==== వాడని చరణం==== సదా శివ సన్యాసి==== ఖలెజా=====
మూసిన కనుల ముని రుధ్రుడే, కస్సున పొంగితే వీర భధ్రుడే. మధమెక్కిన మూకలతో తలపడె, పిడికిట్లో వరమై పిడుగే దాగున్నా..... ఎయ్.. నెత్తిన జబిల్లి మెత్తనొడోని, ఒట్టి నెత్తురితో నేల బారగా. ఎర్ర రంగుతొ తూరుపు తెలవారగా, తెగీ పడవా తలలే మెడలొ దండలుగా... లయానికి, నయానికి అయ్యెకదా ఆ సామి, లోకాలనేలె తోడు నీకు సాయం కాకపొడూ... నీలోనే కొలువున్నోడు నీన్ను దాటి పోనెపోడు.....
ప్రతి నాగరికిడు చుడాల్సిన సినిమా... గుండె లొతు పొరలని తట్టి లెపి, కంటతడి పెట్టించి, కదిలించి, ఆలొచింపచెసి, ఈ తరం వారికీ ఈ సినిమా.. తప్పక చుడండి "ఓనమాలు".. 5/5
latest movies viswaroopam - 4.5/5, naayak - 2.5/5, Mirchi - 4/5, Special 26 - 4.5/5, Life of Pi - 4.2/5, Table no 21 3.8/5, pizza (tamil) 4/5, dandu palyam - 1.8/5,
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పొతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద బ్రతుకున లేని శృతి కలదా ఎద సడితోనే లయ లేదా ఏ ఘనతైనా ఏ కలతైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజా ధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి
జూనియర్ ఎప్పుడూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనే సినిమాకు ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. కాని అదేం ఖర్మో లేక లెగ్గో కాని గొప్ప హిట్ కొట్టిన కొందరు దర్శకులు జూనియర్ తో సినిమా తీసి ఫ్లాట్ గా ఫ్లాపయ్యారు. ఫరెగ్జాంపుల్, ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని డైరెక్టరు వి.ఆర్. ప్రతాప్. ఈ డైరెక్టరు గారు అంతకు ముందే నాగార్జున, సిమ్రాన్ లతో తీసిన సినిమా నువ్వు వస్తావని సూపర్ హిట్టయ్యింది. అందుకే ఎన్టీఆర్ సూపర్ హిట్ డైరెక్టరుతో సినిమా తీశాడు. కాని పాపం సూపర్ హిట్ డైరెక్టరు ఆ తర్వాత సూపర్ ఫ్లాప్ అయ్యాడు. ఎన్టీఆర్ మూడవ సినిమా సుబ్బు. ఈ సినిమాకు దర్శకుడు సురేష్ వర్మ. ఆయన అంతకు ముందు తీసిన శివయ్య సూపర్ హిట్టు. అందుకే సూపర్ హిట్ దర్శకుడితో సినిమా తీస్తే హిట్ వస్తుందని జూనియర్ ఆయనతో సినిమాకు ఒప్పుకున్నాడు. కాని సుబ్బు బాక్సాఫీసు వద్ద చతికిలబడింది. బి.గోపాల్ విషయం లోనూ ఇదే జరిగింది. నరసింహనాయుడు సినిమాతో సూపర్ హిట్ నమోదు చేశాడు బి. గోపాల్. ఆ వెంటనే జూనియర్ ఆయనతో అల్లరి రాముడు సినిమాకు ఒప్పుకున్నాడు. ఇది సూపర్ ఫ్లాపయ్యింది. వరుసగా హిట్లు కొట్టిన పూరీ జగన్నాథ్ ... ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి వరుసగా ఐదు హిట్లు.. ఆ తర్వాత జూనియర్ ఆయనతో సినిమాకు రెడీ అయ్యాడు. ఆంధ్రావాలా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. ఐదు హిట్లు తీసిన తర్వాత పూరి జగన్నాథ్ మొదటి ఫ్లాప్ భరించవలసి వచ్చింది. ఠాగూర్ సినిమా తర్వాత వెంటనే వివినాయక్ తో జూనియర్ సాంబ సినిమాకు ఒప్పుకున్నాడు. అది ఫ్లాపే. కిక్ తో కిక్కింగ్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో జూనియర్ ఊసరవెల్లి సినిమా తీశాడు. కిక్ మొత్తం దిగిపోయింది. సింహా సినిమాతో ఊపు మీద ఉన్న బోయపాటికి ఆ తర్వాత జూనియర్ తో తీసిన దమ్ము దిగాలు పడేలా చేసింది. దూకుడుతో మంచి దూకుడు మీద ఉన్న శ్రీనువైట్లతో జూనియర్ బాద్షా తీశాడు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు ఏదో అంతంత మాత్రం వసూళ్ళతో సినిమా గట్టెక్కింది. గబ్బర్ సింగ్, మిరపకాయ సినిమాలతో రైజ్ లో ఉన్న హరీష్ శంకర్ తో ఇప్పడు రామయ్య వస్తావయ్య సినిమా మరోసారి అదే రుజువు చేసింది. అభిమానులకు ఏం చేయాలో పాలుబోని రీతిలో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కుదేలయ్యింది. ఈ వివరాలన్నీ చూసిన తర్వాత అర్ధమయ్యేదేమిటి? జూనియర్ హిట్ డైరెక్టర్లను మాత్రమే ఎందుకు నమ్ముకుంటున్నాడు. తనపై తనకు విశ్వాసం లేదా? కాన్ఫిడెన్స్ లేదా..
#bangloredays (maliyalam) (4.5/5); #lucia (kannada)4.2/5; #jigarthanda(tamil) 4/5; #thira(maliyalam) 3.8/5;thanks to the directors for these amazing movies... keep south INDIA film rocking.... Best movies in 2014...and #shipofthesis.. (english)
ప టా స్ ....... పైసా వసూల్.. మెదటి బాగం... పంచులతొ... ప్రాసలతొ... చీమ టపాకయల్లా పెలింది... మద్యలొ తారజువ్వల పాటలు.. రెండవ భాగం, మంచి ఔట్లతొ, ఆటం బాంభులతొ ఫైట్స్ తొ ... పెర్ ఫార్మెంస్ తొ ధధ్దరిల్లింది.. full entertainment with Fun... congrats for having good commercial Hit Anil Ravipudi garu and Team Sai Krishna garu...
ఎవడ్రా! ఏఎన్‌ఆర్ గారికి అంతగా acting రాదు అన్నది...?
0 comments:
Post a Comment