Srikanth Chaganti - Nov 5, 2009 ... Maa Bhargav gani gurinchi Jeppalnante.. chaalaa unnadi! Neechottamottamudu...... Brahmana vamsodbhava MaamsaBhakshakudu... natya kalaa visaaaraduduu... Over action kinguu..... Karuku Maatala veeruduu... Smooth Hrudaya Sooorudu.... Billa Mahaaraja Birudaankitudu...... HCU SN School Shobhayamana raja tilakudu.......... Manchi Directorudu.... Neecha Nikrushtudu...... Ee Bhargava Ramudu Maa vadi dance talent kallara choodadam oka adrushtam... edu cheppe sollu vinadam janma janmala paapaala saapam.. Eedito pekata(Cards) aadite Unnadanta Sunnaa. Computers kani Dance kani eediki edam chetto Table Tennis aata. Chaalaa talent,Pidikedu Pichi, Guppedu G Balupu,chetilo 2 cigaretlu anni kalipi danchi kodite Bhargav Gadu... Keep Rocking BRO!
Krishna BN - Apr 1, 2009 పెద్దలకు నమస్కారములు మరియు పిన్నలకు దీవెనలు. కొన్ని సంవత్సరముల పరిచయం తరువాత వీడికి, అనగా మన భార్గవ రాముడికి ఒక టెస్టిమోనియల్ రాయాలనిపించింది. నిజానికి నేను ఇలా రాయటం మొదటిసారి కాబట్టి ఎక్కువ రాయలేను. క్లుప్తముగా 3 ముక్కలలో చెపుతాను. 1. సాదారణంగా మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని ఒక సామెత. కానీ మన భార్గవుడు మొండివాడిని మించిన మూర్ఖుడు. (తను చెయ్యదలుచుకున్న పనులలో) 2. వీడు నమ్ముకున్నది సినీ పరిశ్రమని కాబట్టి, ఆ పరిభాషలో చెప్పాలంటే.... ఒక స్వాతిముత్యం (అమాయకత్వం), ఒక ఎర్రోడు (విప్లవం), ఒక హిట్లర్ (భాద్యత), ఒక సీతయ్య (మూర్ఖత్వం), ఒక ఛత్రపతి (వీరత్వం), ఒక పోకిరి (లక్ష్యం కోసం పోరాటం), ............ & ఒక భార్గవ రాముడు. 3. మీకు పైన చెప్పిన 2విషయములు కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి కదూ...! కానీ నమ్మక తప్పదు. అయితే పది చేతులు చేసిన పాకము పాడగును అన్నట్టు, బహుశా ఇన్ని లక్షణాలు కలిసి ఉండటం వలనే వీడు ఎదగాల్సిన స్థాయికి ఎదగలేదని నా అభిప్రాయం. Any way I wish him All The Best in his Future Endeavors....!
0 comments:
Post a Comment