Thursday, November 16, 2017

సూక్తులు... చురకలు .. ఆత్మారాం [ suggestions & critics by Aatma R@M]


  • My friend found my "Black Shade; and Dark part of Me"... i replied --- YES i became darker because of cold weather 

ఎక్కడొ చదివా...! Do you have FB account? NO.. Twitter? No.. Blog? No.. LinkedIn, Skill page, Google +, hi 5, waats up etc....? NO,NO, NO, NO ... what hell you have then...? "A life"... My god i want it... with that life i want to cross my level in "Candy Crush".. :P

వివాహాలకి కారణం "ప్రేమాలేఖ", మీ విడాకులకు కారణం "ప్రేమ లేక"...

  • దైవభక్తి వలన దైర్యం, పుణ్యం, సత్:ప్రవర్తనా కలుగుతాయో లెదో తెలీదు... కాని మన:శాంతి మాత్రం దొరుకుతుంది..

  • స్కూల్లో, కాలేజీల్లో కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తల్లితండ్రులను అభినందిస్తారు. మీరు అదృష్టవంతులు. మంచి కొడుకును కన్నారు. మీ పేరు నిలబెడతాడు" అని.ఇక నా గొప్పేంటంట ఇక్కడ. పెళ్ళిలో అందరూ మా యావిడను మెచ్చుకుంటారు. "అదృష్టవంతురాలివి. మంచి మొగుడు దొరికాడు." నేనేమన్నా పారేసుకున్న పెన్సిల్‍నా దొరకడానికి. అదేంటో నన్ను మాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు.ఇన్ని కష్టాలు పడి, చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాకూడా. కష్టం ఒకరిది. అభినందనలు వేరొకరికి. మగాడు అంటే కుటుంబాన్ని పోషించడానికే ఉన్నాడని అందరూ కలిసి ముద్ర వేస్తారు. జీవితంలో పాతిక వంతు అమ్మ చెప్పినట్టు వినాలి. ముప్పాతిక వంతు పెళ్ళాం చెప్పినట్టు వినాలి. లేకుంటే తేడాలొచ్చేస్తాయి.....

  • దయచేసి హ్యపి ఉగాది అని విష్ యు ఆల్ అని SMS సందేసాలు పంపకండి... పొధ్ధుపొధ్ధున్నే.. చూడటానికి గొప్ప అస్యహ్యకరంగా ఉంటుంది..

  • కుదిరితె, చెతనైతె.. దమ్ముంటె.. ఇవ్వాళ ఒక్కరొజు తెలుగులొ మట్లాడండి.. తెలుగు పండగ కదా..?

  • తండ్రిని మించిన దైవము లేడు..దండము పెట్టుట తప్పదు నాకు..

  • ఒకడు పైకి ఎగిరితె.. ఎంత కుళ్ళు మీకు... మీరు ఎగరలెననా? "ఎగరలేని వాడు ఎదగలేడు"... :)

  • హఠాత్తుగా కార్లు గొత్తగైనాయి, రొడ్లు బురదైనాయి.... తేరుకొని చూస్తె తెలిసింది, నెను తడిసింది "వాన"లొ కాదు "ఆలొచన"లొ అని --- ఆత్మారాం.

  • ఒక్కోసారి మద్దెల మోత కూడా హాయిని ఇస్తుంది....అందుకే పుబ్బులకి  గిరాకీ.  

  • మన నవ్వుని చూసి, మన ఆనందాన్ని చూసి... మన కేరింగ్ నేచర్‌నీ, హెల్పింగ్ నేచర్‌నీ చూసి.. సంతోషపడాలనుకుంటున్న జనాభా మన చుట్టూ చాలామందే ఉన్నారు. ఎప్పుడూ అలా చిరాకు, బోరింగ్ ఫేస్ పెట్టుకోకండి...:P

  • మానవ నీడలే తోడేళ్ళయి రక్తం తాగేస్తున్నప్పుడు ... మనిషి జాడను కనిపెట్టేదెలా !? నవ నాగరిక కాంక్రీట్ మృగారణ్యంలో పిల్లర్ kకో పిశాచి ! రాక్షసుల రక్షణ కవచంగా ‘కాకు’ల కంచె !!? ప్రపంచ ‘ప్రసిద్ధ’ ప్రజాస్వామ్యమా ఉన్మాదుల కాళ్ళకింద ఎన్నాళ్ళిలా నలిగి పోతావ్ ? ‘నిర్భయ’లు ఉరిశిక్షలు భయాన్ని పెంచాయా తృ౦చాయా !? క్షణానికో మృగం వెంటాడుతూ ....! భూమండలాన్ని మొత్తంగా మృగతృష్ణ ఆవరిస్తే ... ఏగ్రాహానికి వలసవెళ్ళాలి ??? నరాల్లో నింపుతున్న నాగరికత గరళం కమా౦ధులకు ఉత్ప్రేరకమవుతూ.....!! పసి కుసుమం నుండి పండు ముసలమ్మా దాకా – నిష్కారణ౦గా నిర్దయగా బలయిపోవటమేనా..!! దశాబ్దాల నరమేధం అజరామరమవుతూనే ఉంది ... .....సింహాచలం లక్ష్మణ్ స్వామి, జగిత్యాల .

అందరి బట్టలు కుట్టె సూది కి బట్టలు ఉండవ్... అందరిని ఒదార్చిన నా అన్నని, ఎవరు ఒదార్చటం లేదు.. చ...

                                                            www.bhargavaram.in coming soon

కావాల్సిన దానికన్నా చేతిలో ఎక్కువ పడే దాన్ని షాంపు అంటారు. తక్కువ పడే దాని డబ్బు అంటారు. అతిగా పడే దాన్ని ఆశ అంటారు. అనుకోకుండా పడేదాన్ని ప్రేమ అంటారు. మాటతో పడేదాన్ని అవమానం అంటారు. అవసరం లేకుండా చేస్తే గుల. అనవసరంగా గెలకడమే దూల. ఇంట్లో చూపిస్తే మమకారం బయట చేస్తే ఉపకారం. ఉరికి చేస్తే ఉద్ధరింపు భద్దకిస్తే బెదిరింపు. ఆలో'చించి'.. రుద్ది.. బయటికి ఈ ఆలోచలన కవితా ఝరి నా" తలస్నానం" తో కొట్టుకుపోతుంటే.. ఈ ముఖ గోడ మీద అతుక్కుని కనిపించాయి.

అందరు నన్ను... "నువ్వు, వెరైటి గాడివి నీలో చాలా షేడ్స్ ఉన్నాయి" అంటే ఏమో అనుకున్నా... అది నా గొప్పతనం కాదు... "నా జిల్లా నీళ్ళ మహిమ".... ఖమ్మం జిల్లా అంట వెరైటీ గాళ్ళు ఈ ఇండియా లోనే ఉండరు... ఇదిగో చక్కటి ఉదాహరణ జిల్లా ఎన్నికల ఫలితాలు... కొంచెం దొరతనం, కొంచెం కులం, కొంచెం ఆటవికం, కొంచెం విప్లవం, కొంచెం అవినీతి, కొంచెం విశ్వాసం, మొత్తంగా ఓ అద్భుతం... నా ఖమ్మం....

Manam... Biscuit avvatam... Kaani aa biscuit andariki teliyakoodadu.. Konni sarlu cheppalem.. Ma tatayya anevaadu... Oorkunnamta uttam.. Bodigundanta sukham undavu ani...







  • Bhargava Ram was feeling sorry.

    • ఉన్న ఒక్కటె అలవాటు... ఫ్యుచర్ లొ పెళ్ళాం వలనొ.. డాక్టర్ వలనొ మనేస్తానెమో అనుకున్నా...ఇలా మానెయాల్శి వస్తుందని అనుకోలేదు... 5 రుపాయల నుంచి 12 అయ్యింది... ఇక నెను కొనకూడదని డిసైడ్ అయ్యా....
    • అమెరికాలొ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు స్నేహితుల దినాన్ని ఎంతో ఆనందంగా FRIEND SHIP DAY జరుపుకున్న వారందరికీ శుభాకాంక్షలు..!
    మొదలైంది... ఇక జండాలు.. లైక్ లు, దెశభక్తి వీడియోలు... ఈ 2 రొజులు ఇక్కడ కాకుండా.. బయట చూస్తా... నా దెశ స్వెచ్చా వెడుకలని...

    ఈ దేశభక్తి వీడియోలు, గీతాలు వింటుంటే చిన్నప్పుడు స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆటల పాటల పోటీలలో ఫ్రైజ్ గెలవడం, దేశనాయకులకు, భరత మాతకు జై కొడుతూ ఊరంతా జెండా పట్టుకుని తిరగడం చాక్లెట్లు, బిస్కెట్లు... ప్చ్...

    WAT THE FISH>>>of this ICE Bucket challenge? people wasting million gallons of Water..on .World wide

    లచ్చ కొట్టి, చరక చుట్టీ, డీల్ వదిలి... పెంచ్ యెస్తె... ఉఁటది... అబ్బా... 9 రొజులు సెలవల్లొ... 20 అన్నా.. పడగొట్టాల....

    0 comments:

    Post a Comment