Thursday, June 28, 2018

History....మరియు కొన్ని వార్తలు __some LINKS

ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు. పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ "భారత్‌ "లో కలనైనా ఊహించగలమా?

క్రీ. పూ. 3138 - డిశెంబరు ,25 నాడు శుక్ల పక్షం - 18 రోజులు . మహాభారత యుద్ధం .....జరిగింది 18 రోజులు...... ఇప్పటి సింధు - హరప్ప- మొహంజదారో.....వద్ద జరిగినది..... కురు- పాండవులు - వైమానిక దాడుల్లో పాల్గొన్నారు. ....


Dear friends, i want to share few things with you, people finds, their interests, entertainment, FUN and Time pass in different ways, they are not disturbing others, or they may not having interest on gossips and other persons work, so they use these games & apps... if your not interested on those things why you blame others... IF you want privacy, don't use social network.. FOR GAMES requests.& APP requests---> you can block here.... https://www.facebook.com/settings?tab=blocking

మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే -భారతీయుల మనోభావాలను దెబ్బతీసే, వారి హుందా జీవితాన్ని భగ్నపరిచే ఏ అశ్లీలాన్నయినా, అసభ్యాన్నయినా -నిర్దుష్టంగా గుర్తుపట్టి దాన్ని దూరం చేసేందుకు భేషరతుగా విదేశీ పాలకులు ఆనాడు చర్యలు తీసుకున్నారు. భారతీయులు మనోభావాలు దెబ్బతినకుండా హుందాగా బట్టలు వేసుకోండమ్మా అని తల్లులకు, చెల్లెళ్లకూ విజ్ఞప్తి చేస్తున్నానని ఓ పెద్దమనిషి పార్లమెంటులో అంటే సభ్య మహిళలూ, చానల్స్‌ ఆయన్ని నిలదీసి -అది అశ్లీలమయిన మాట అని అతనిచేత క్షమాపణ చెప్పించారు. మగాడి పశుత్వాన్ని ప్రశ్నించక, ఆడదాని స్వేచ్ఛని ప్రశ్నిస్తారేం అని వీరి వాదన.... :P

బాపు గారి ఇంటర్ వ్యూ -మద్రాస్ DD https://www.youtube.com/watch?v=nA6XZeHwzJk&feature=youtu.beBapu

ప్రపంచం అంతా రాజకీయాల వెంట పడి వెడి ఎక్కుతుంటె, ప్రపంచం ఉపరితలం వెడెక్కుతొంది... వర్షాలు రావు... అని సాక్షి వాడు పొధ్ధున్నె ఒక ప్రొగ్రాం మొదలెట్టాడు.. నీ కడుపులొ ఉడుకు....వాతావరణం పెరుతో మా మీద ఎందుకురా రుధ్ధుతావ్....వీడి అభిప్రాయలను స్క్రొలొంగ్ లొ న్యూస్ లా చూపిస్తున్నాడు...." క్రాస్ వొటొంగ్ భయంతో అభ్యర్ధులు".... "ఊహించని పరిమాణలతొ నిద్రపోని పార్టిలు".... హ హ హ...

అందరికీ తెలిసిన జయప్రకాష్, వరవరరావు, నారాయణరావ్,MLC నాగేశ్వరావు.... మంచి నాయకులైన వీళ్ళు గెలవక పోవడానికి కారణం... సరిఅయిన స్ఠానాల్లో పోటీచేయ్యక పోవటం మరియు మంచి ప్రచారం,...

0 comments:

Post a Comment