Sunday, July 18, 2021

ఇది నలంద విశ్వవిద్యాలయం

ఇది నలంద విశ్వవిద్యాలయం యొక్క శిథిలాలు, క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం, భారత దేశంలో వెలిసిన గొప్ప విద్య కేంద్రం... గౌతమ బుద్ధుడు కూడా దీన్ని సందర్శించడం దానికి ఉన్న ప్రత్యేకత... ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఆ రోజుల్లో వచ్చి చదువుకునే వారు...
1st బోర్డింగ్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ...

మళ్ళీ చెప్తున్న ఈ విద్య కేంద్రం క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం...

ఇస్లాం అనే మతం పుట్టకముందు 1250 సంవత్సరాల క్రితం... విరాజిల్లిన ఈ విశ్వవిద్యాలయాన్ని, భారత దేశ సంపద దోచుకోవడానికి వచ్చిన అరబ్, టర్కిష్ దండయాత్రలకు బలి అయింది... (నన్ను తిట్టుకోకండి, ఇస్లాం దండయాత్రలు ఇక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి జరగలేదు, గుళ్లలో ఉన్న సంపద దోచుకోడానికి మాత్రమే)

ఐతే ఏంటి, 12వ శతాబ్దంలో భారత దేశం మీద ముస్లింల దండయాత్ర జరిగినప్పుడు క్కుతుబ్ ఉద్దీన్ ఇబాక్ సేనాని మొహమ్మద్ భక్తియర్ ఖిల్జీ ఈ విద్య కేంద్రాన్ని, దానితో పాటు విక్రమశిలా, ఒడంటిపూరి విశ్వవిద్యాలయాల ను కాల్చివేసాడు... ఇది నేను చెప్తున్న విషయం కాదు... Tabaqat-i-nisiri, minhaj-i-siraj   అనే గ్రంధాలు చెప్తున్నాయి
నలంద విశ్వవిద్యాలయం ప్రత్యేకత దాని లైబ్రరీ... ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ అది దాన్ని తగలబెడుతే కొన్ని నెలల పాటు తగలబడింది(మరి ఎందుకు ఈ విద్య కేంద్రాలను నేల మట్టం చేసారు అంటారు...??





source book "the wonder that was india"- అనువాద కర్త -వశిష్ట భార్గవ

0 comments:

Post a Comment