Monday, November 8, 2021

గుప్తులు *కామసూత్ర* గ్రంథం

భారత దేశాన్ని కాపాడుకున్న హిందు సనాతన ధర్మం, క్రీస్తు పూర్వం 540 నుంచి క్రీస్తు శకం 250 B.C వరకు బౌద్ధ మతం ఈ దేశాన్ని ఆక్రమించింది, బౌద్ధ మతం మొదలైనప్పుడు దేశంలో ఉన్న రాజులు, రాణులు అందరు బాగా ఆధరించడం వల్ల మెజారిటీ మతం అయింది... వైదిక మతం మీద తిరుగుబాటు ఈ బౌద్ధ మతం... అంటే వైదిక మతం లాగా బౌద్ధంలో దేవుడు ఉండదు, వర్ణ వ్యవస్థ ఉండదు, మంత్రాలు ఉండవు, అణిచివేత ఉండదు, ముఖ్యంగా priestly class ఉండదు, నర బలులు, జంతు బలులు లాంటి cruel inhuman rituals ఉండవు, క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధ మతం live and let live లాంటి humanism, ఒక నాస్తిక ఉద్యమం, నాస్తిక సమాజం దాని లక్ష్యం, సమానత్వం దాని ముఖ్య సూత్రం... రాను రాను రాజు గుఱ్ఱం గాడిద అయినట్టు, బౌద్ధ మతంలోకి దేవుడు వచ్చాడు, కట్టు కథలు వచ్చాయి, మంత్రాలు వచ్చాయి, బౌద్ధ మతం మూడు రకాలుగా విడిపోయింది 1.మహాయాన బౌద్ధం 2. హీనయన బౌద్ధం 3.వజ్రయన బౌద్ధం 4. నవయన బౌద్ధం(బాబా సాహెబ్ స్థాపించింది 1956) ఇందులో ముఖ్యంగా south east nations అన్నింటిలో ఈరోజుకి బతికి ఉన్న బౌద్ధం మహాయాన... శ్రీలంకలో ఉన్నది హీనయన (అసలైన బౌద్ధం) వజ్రయన మనకు టిబెట్ లో మాత్రమే కనిపిస్తుంది...


 

అసలు విషయానికి వస్తే బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన అంశం కోరికలను త్యజించి జీవించడం, సన్యాసం తీసుకోవడం, బౌద్ధ మతం వల్ల ప్రజల జీవితాలు నిసారంగా మారిపోతున్న సమయంలో ఈ దేశాన్ని పాలిస్తున్న గుప్తులు *కామసూత్ర* గ్రంధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, వాస్తవానికి దీని ఉదేశం ప్రజలను monastic life నుంచి physical worldly pleasures వైపుకు మళ్లించడం... కామసూత్రని వాత్స్యాయనుడు రాసాడు అంటారు కానీ కామసూత్ర కకోక శాస్త్ర రెండు గ్రంధాలు రాయడానికి చాలా సంవత్సరాల రీసెర్చ్ చేసి, ఎన్నో ఎక్సపెరిమెంట్స్ చేసి, వారి అనుభవాలను ఒక గ్రంధంగా క్రోడీకరించారు...

గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా చరిత్ర కారులు అభివర్ణిస్తారు... వారి కాలంలో వాస్తవానికి హిందు మతం వర్ణ వ్యవస్థ రెండు బాగా బలపడిపోయాయి... మనిషి కోరికల చుట్టు తన జీవితాన్ని ఏర్పర్చుకున్నాడు... జైన బౌద్ధ మతంలో ఈ ఇహపరమైన సౌఖ్యలు, సుఖాలు ఉండవు...మనిషి అంటేనే కోరికలు, కోపాలు, దుఃఖలు కదా...!!!

కామసూత్ర వల్ల హిందు మత పునర్జీవనానికి గుప్తులు పూనుకున్నారు... ఈ రోజు ఈ కామసూత్ర గ్రంథం మన దేశంలో తప్ప 75 western countries లో వీక్లీ పత్రికల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అచ్చు అవుతుంది... మన యువకులేమో వారు చేసే పోర్న్ ఇండస్ట్రీ మీద ఆధారపడుతున్నారు...

 


శాతవాహన వంశంలోని కుంతల శతకర్ని ఈ కామసూత్ర బంగిమల్ని ఎక్సపెరిమెంట్స్ చేసి తన భార్యను చంపేశాడు...

భారత దేశంలో పుట్టిన బౌద్ధం, అతి పెద్ద మతం ఒక్కపుడు కానీ ఈరోజు musem లో మాత్రమే కనిపిస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ కామసూత్ర కొట్టిన దెబ్బ చాలా గట్టిది...
---source book "the wonder that was india"-- అనువాద కర్త -వశిష్ట భార్గవ

0 comments:

Post a Comment