Monday, June 20, 2022

ఓ అద్భుతం... నా ఖమ్మం.... Khammam Politics 2014 election result

 

అందరు నన్ను... "నువ్వు, వెరైటి గాడివి నీలో చాలా షేడ్స్ ఉన్నాయి" అంటే ఏమో అనుకున్నా...
అది నా గొప్పతనం కాదు... "నా జిల్లా నీళ్ళ మహిమ".... ఖమ్మం జిల్లా అంట వెరైటీ గాళ్ళు ఈ ఇండియా లోనే ఉండరు...
ఇదిగో చక్కటి ఉదాహరణ జిల్లా ఎన్నికల ఫలితాలు...
కొంచెం దొరతనం,
కొంచెం కులం,
కొంచెం ఆటవికం,
కొంచెం విప్లవం,
కొంచెం అవినీతి,
కొంచెం విశ్వాసం,
మొత్తంగా ఓ అద్భుతం... నా ఖమ్మం....

0 comments:

Post a Comment