ప్రదర్శనలొద్దు
**************
ఇది ఒక్కే రోజు కాలుష్యం !
మనిషి అవసరాలు నిత్య కాలుష్యం !!
బరాబర్ మినిమమ్ 3000 వేల
రూపాయల క్రాకర్స్ కొంటా!
పొల్యూషన్ ఆపాలంటే
నీ కార్ అమ్మేసి, సైకిల్ కొనుక్కో !
నీ బైక్ అమ్మేసి, నడుచుకుంటూ పో !
ఫ్యాక్టరీలు తీసేసి, కార్మికులకి ఉపాధివ్వు !
షాపింగ్కెళ్లి, బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా !
కూరగాయలు
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి
సొరకాయ ఒకడు
పొట్లకాయ ఒకడు
వంకాయలు ఒకరు
మిరపకాయలు కొందరు
మోసుకు రండి !
క్యారీబాగ్ వద్దు !!
సెల్ ఫోన్ వాడకండి, పిట్టలు సచ్చిపోతున్నాయ్ !
కరెంట్ బహిష్కరించండి, మొన్న గబ్బిలం వేలాడింది శవమై !!
బల్బు వాడకండి, పురుగులు సచ్చిపోతాయ్ !
సచ్చినప్పుడు శవం ముందు, పెళ్ళైనప్పుడు జంట ముందు, పేల్చకండి !
అవే డబ్బులతో పేదవారికి
సహాయం చేయమంటావా!
అయితే నీ బర్త్డే party డబ్బులు
ఇచ్చెయ్ !
పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా
ఆ డబ్బులిచ్చేయ్ !!
ఫ్యాన్ ఉందిగా
AC ఎందుకు
ఆ డబ్బులిచ్చేయ్ !!
కుండ ఉందిగా
ఫ్రిజ్ ఎందుకు
అది అమ్మి ఇచ్చేయ్ !!
అప్పుడు నేను మానేస్తా!
అప్పటి దాకా బరాబర్ టపాకాయలు
కాలుస్తా !!
ఇది ఒక్కే రోజు కాలుష్యం
మనిషి అవసరాలు నిత్య కాలుష్యం !!
దయచేసి "విజ్ఞాన ప్రదర్శనలొద్దు"
అమాయకులకి గమనిక :
ఒక్కరోజు దీపావళి రోజున బాణాసంచా కాల్చడం ఆపితే కాలుష్యం తగ్గదు, ఆగదు
ఎందుకంటే, కాలుష్యం కి ప్రధాన కారణం దీపావళి కాదు !!
దయచేసి దీపావళి వల్ల కాలుష్యం అని కామెడీ ఆపండి,
హిందువులారా మేలుకోండి !
ప్రతి రోజు రాత్రవగానే వీధి కుక్కలు ఎలా మొరుగుతాయో అలాగే ప్రతి సంవత్సరం దీపావళి రాగానే కుహనా కుక్కలు మొరగడం పరిపాటైపోయింది.
కాని వీధి కుక్కలు మొరగడంలో కారణాలుంటాయి. అలికిడులకి తెలియని వారొచ్చినా మొరుగుతాయి.
కాని ఈ కుహనా కుక్కలు మాత్రం ఏ కారణం లేకపోయినా పని కట్టుకొని కేవలం హిందూత్వ ద్వేషంతో మొరుగుతుంటాయి.
హిందువులు సంబరంగా జరుపుకునే దీపావళి అనగానే భూమి మీద ఉండే ప్రకృతిని అంతా ఈ కుహనాగాళ్ళే కాపాడుతున్నట్టు జనాభా మీద దేశం మీద ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీద భూమి గురించి ప్రకృతి గురించి ఎక్కడలేని ప్రేమలు ఒలకపోస్తూ పనికిమాలిన జాగ్రత్తలు గుర్తుచేస్తూ....
దీపావళి పండుగకు కాల్చే టపాసుల కారణంగా వచ్చే పొగ వలన ప్రకృతిలో అనర్దాలేర్పడే ప్రమాదముందట. ఓజోన్ పొరకు చిల్లులు పడతాయట.
దీని గురించి కుహనా కుక్కల భాగమైన విదేశీ తొత్తులు అదే ప్రజా అజ్ఞాన వేదిక వారు టీవి లలో ప్రజలకు పర్యావరణాన్ని పాడుచేయద్దు అని సందేశాలివ్వడం చేస్తున్నారు.
కాని నాకొక అనుమానం అది ఏమిటంటే.....
ఈ కుక్కలకుగాని ప్రజా అజ్ఞాన వేదిక వారికిగాని హిందూ పండగ దీపావళి రోజు కాల్చే టపాసులే కనిపించి వినిపిస్తాయా?
చిమ్మ చీకట్లో అర్ద రాత్రి మద్దెల దరువు అన్నట్లు చలితో అందరూ దుప్పట్లు కప్పుకొని నిద్రించే సమయంలో అదే డిశంబరు 31 రాత్రి సంవత్సరం మారిందని దిక్కుమాలిన సంవత్సరం ప్రారంభమైందని కాల్చె టపాసులు కనపడవా? వినపడవా? ఓహో అది విదేశీ తొత్తులదనా? లేక హిందువులది కాదనా?
ఇంకా అదే అర్దరాత్రి ఆడ మగ తేడా లేకీండా రోడ్ల మీద తప్పతాగి పడేసిన సీసాలు సగం తిని పారేసే చెత్త చదారం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాదా?
ఒరే కుహనా కుక్కల్లారా! ప్రజా అజ్ఞాన వేదిక ద్వారా దీపావళి నాడు టపాసులు కాల్చద్దు పర్యావరణం కాపాడండి అని అంటున్నారే అసలు దీపావళి పండగ ఎందుకు చేస్తారో మీకు తెలుసా?
అక్టోబరు నెల అనగా మన తెలుగు మాసముల బట్టి ఆశ్వీయుజం అంటే శరద్ ఋతువు వర్షాలు మెండుగాపడే మాసం రానున్నది నవంబరు నెల తెలుగు మాసం కార్తీకం అనగా హేమంత ఋతువు చలి ఎక్కువగా ఉండే మాసం.
ఈ మాసాలు ఋతువుల గురించి అజ్ఞాన వేదిక, కుహనా కుక్కలకు బహుశా పరిచయం ఉండదను కుంటా! ఎందుకంటే విదేశీ తొత్తులు స్వదేశం గురించి పట్టించుకోరు! కనుక హిందూ పండగలలో ఒక్కో పండగకు ఒక్కో సైన్టిఫిక్ రీజన్ ఉంది అందులో ప్రస్తుతం దీపావళి గురించి తెలుసుకోండి.
ఇంతకీ దీపావళీ పండగకి గల సైన్టిఫిక్ రీజన్ ఏంటంటే ---
పైన చెప్పిన ఋతువులలో మార్పువచ్చే సమయంలో అంటే వర్షాకాలం నుండి చలికాలంకు మారే సమయంలో ప్రకృతి వచ్చే మార్పు ల ఆధారంగా చెడు బ్యాక్టీరీయా విస్తరించడం, దోమలు పెరగడం వంటివి ఏక్కువగా జరుగుతుంది.
మనుషులలో కూడా వ్యాది నిరోదక శక్తి తగ్గే సమయం ఆ సమయంలో చెడు బ్యాక్టీరియా విస్తరణ వల్ల మానవులు వ్యాదుల భారిన పడటం ప్రస్తుతం విస్తరిస్తున్న డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, జ్వరాలు, శ్వాస సంబందిత వ్యాదులు వంటి వాటితో మరణాల సంఖ్య పెరగడం ఎక్కువగా ఈ సమయంలోనే సంభవిస్తుంటాయి.
అలాంటి చెడు బ్యాక్టీరియాని, దోమలను నివారించడానికి మన పెద్దలు పాత కాలంలోనే పురాణాల ఆధారంగా ప్రత్యేకతను ఒనర్చి సాంప్రదాయ పద్దతుల ద్వారా ఆచారాలను పెట్టి వాటిని నేటికీ అమలు జరిగేలా చూశారు.
ఇంతకీ దీపావళి పండగ నాడు దీపాలు పెట్టి టపాసులెందుకు కాలుస్తాం అంటే -
నువ్వులనూనెతో దీపాల వరుస పెట్టడం వలన మరియు సూర్యకారం, గందకం, నల్లమందు వగైరాలతో తయారు చేసిన టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగ వాసనల వల్ల చెడు బ్యాక్టీరియా, దోమలు నశించడం వల్ల మానవాలికి మేలు జరుగుతుందని ఈ సమయంలో దీపాలు వెలిగించి, టపాసులు కాల్చుకుని పండగ జరుపుకునే ఆచారం అనాదిగా వస్తుంది.
అంతే తప్ప కుహనా వాదులు చెప్పే విధంగా టపాసులు కాల్చితే వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడం లాంటివి ఏమి జరగదు. అవి కెవలం హిందూత్వం మీద ద్వేషంతో చెప్పే మాటలు తప్ప మరేమి కాదు.
కాబట్టి కుహనా కుక్కల మాటలు అజ్ఞాన వేదిక కబుర్లు వినకుండా హిందువులందరూ చక్కగా దీపావళిని సంతోషంగా జరుపుకోవలసినదిగా కోరుకుంటూ.......
#diwali #crackers #Hindu #festival
0 comments:
Post a Comment