All non supporters of telangana... kindly watch facts by prof. jayashakar, he is the only person 1952 nijams movement to 2010 telagana... if possible read his books also.. u understand the facts.. just leave this political crap..
ప్రత్యేక తెలంగాణా ,ప్రత్యేక ఆంద్రా , ప్రత్యేక సీమాంద్రా , ప్రత్యేక రాయల తెలంగాణా... ఏమిటి ఇదంతా అసలు ప్రత్యేక అనేపదాన్ని అంతర్జాల మిత్రుడివి అయిన నీకు వాడాలి . ఈ సోషల్ నెట్వర్క్స్ లో స్నేహ పరిమళాన్ని అలా రాతలతో, ఫోటోలతో ,లైకుతో,షేరులతో అద్భుతం గా వెదజల్లుతున్నావే, కులం, మతం , ప్రాంతం , వర్గం ఇలా ఎల్లలు లేని అంతర్జాల స్నేహన్ని అందించావే ! కృతజ్ఞాతాభినందనలు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు .-- Krupal Kasyap
ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం లో...
తెలంగాణాది 50 సంవత్సరాల చరిత్ర అన్నారు, అన్యాయం జరిగిందని, ప్రజల కాంక్ష అని దాదాపు అన్ని పార్టిలు ప్రచారం చెసాయి, టి.అర్.ఏస్ ఎకంగా పార్టియె పెట్టింది, పార్టీ పెట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది, వెళ్లని ఎందుకు పెట్టారు ? మీ పరిస్తితి ఏంటి అని ఏ నాయకుడు ఇన్నియేళ్ళు అడగలేదు, కట్ చేస్తే అదికార పక్షం ఒక 4 సంవత్సరాలు నాంచి నాంచి ఏదో నిర్ణయం తీసుకుంది, ఇంత జాప్యం వలన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు,( like royal en field, nano cars, real estates and IT MNC's) అన్నీ కోల్పోయామ్... నాకు అర్ధం కానిది ఏంటంటే 50+12+4 66 యేళ్ళుగా ఇక్కడి జనాలు తెలంగాణ, తెలంగాణ అని మొత్తుకుంటుంటే "ఇప్పటిదాకా ఈ సీమాంధ్ర నాయకులు ఏం చేశారు", చూపులు అయ్యి, లగ్గాలు పెట్టుకొని శుభలేఖలు పంచి, రేపు పెళ్లి అనగా ఇప్పుడు అడ్డం తిరగడం ఏం న్యాయమో మీరే ఆలోచించండి.!
మొన్ననే ఒక నిజం తెలిసింది, నా ఫ్రెండ్ ఒకడు ఫేక్ ప్రొఫైల్ క్రేట్ చేసి నాకు request పంపాడు; తెలిసిన తరువాత ఎందుకు అలచేస్తున్నావ్ అని అడిగాను, దిమ్మ తిరిగే answer చెప్పాడు. ఫేస్బుక్ లో ఎవరిని ఎమ్మన్నా abusing కేసులూ, దాని పైన కొట్లాటాలు, యే ఉద్యమానికైనా సపోర్ట్ చేద్దామ్మంటే ఫ్రెండ్స్ తో రిలేషన్స్ దెబ్బ తింటున్నాయంట; రోడ్డు ఎక్కితే లాటి చార్జీలు తప్పటం లేదు; వాడి భావాన్ని, వాక్ స్వాత్రంత్రాన్ని తెలపటం కోసం క్రియేట్ చేసుకున్నాడంట... :P
వివిధ భాషల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు వెర్వేరు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగ విడిపోయినప్పటి నుండి ఏ టి.వి చూసినా , ఏ పత్రిక చదివినా రెండు తెలుగురాష్ట్రాల అభివ్రుధ్ధే మా లక్ష్యం అని వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రాంత స్వలాభపరులు మాట్లాడటము గమనిస్తున్నాము. ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తము చేయటములో ఏమైన వేషధారణ వుందా? లేక వాస్తవంగ రెండు తెలుగు రాష్ట్రాల అభివ్రుధ్ధి మనసా వాచా కోరుకూంటున్నారా! ఈ రకమైన వ్యాఖ్యలు చూస్తుంటే ఒక తెలుగు రాష్ట్రాలే రెండు గా చీలిపోయినవా మనదేశములో ఎన్నొ రాష్ట్రాలు రెండుగా అంతకంటే ఎక్కువగా, ఒ క భాష మాట్లాడేవారు విడిపోలేదా. ఈ రెండు రాష్ట్రాలలో కేవలం తెలుగు వారే వున్నారా లేక ఆంధ్రులే వున్నారా! వేరే ఇతర మాత్రుభాషలు మట్లాడే వారు లేరా! ఒక్క నిముషము ఆలోచించాలి. తెలుగు భాష మట్లాడే వాళ్ళు ఈ రెండు రాష్ట్రాళ్ళ్స్లొనే వున్నారా, వేరే రాష్ట్రాళ్ళో లేరా? వుంటే వాళ్ళ అభివ్రుధ్ధిని ఎందుకు కాంక్షిచటము లేదు అనే అనుమానాలు ప్రజల మనసుళ్ళో మెదులుతుంటుంది. ఒక కులాన్ని, ప్రాంతాన్ని ఎంతో వివక్షతతో చూస్తున్నామే. తెలుగు మట్లాడే ఈ రెండు రాష్ట్రాల్లొ వేరే భాష మట్లాడే వారిని ఎంత ప్రేమ, ఆదరణగ చూడగలుగుతారు. వుదాహరణకు, ఒకసామాజిక వర్గముకు చెందిన పోలీసు అధికారి నక్సలైట్ కాల్పులల్లొ చనిపోతే ఎంతఏమాత్రం ఆలశ్యము చేయకుండ వెనువెంటనే యస్.ఆర్.నగర్ కూడలిలో ఆ అధికారి విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు . ఇతనికంటే ముందు యల్ .బి.నగర్ స్టేడియం లో ఆ నక్సలైట్ల కాల్పులల్లొ చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గాని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులుగాని హత్యకు గురైన పోలీస్ అధికారి విగ్రహాన్ని నేటివరకు తెలంగాణా లోగాని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గాని నేటి వరకు ప్రతిష్టించే ఏర్పాటు చేయలేదు. ఇటువంటివారికి తెలుగువారి అభివ్రుధ్ధి గురించి మాట్లాడే హక్కు వుందా!.తెల్లవారితే, టి.వి.చానల్ తెలుగువారి సమశ్యలంటూ రెండు రాష్ట్రాల గురించి కలిపి చర్చలు పెడతారు. రాష్ట్రాలు విడిపొయినతరువాత రెండూ తెలుగురాష్ట్రాలకు వెర్వేరుగ చర్చలు జర్పవచ్చు, ఎందుకు జరపటము లేదో ఆశ్చర్యముగా వుంది. ఇంతకు ముందు రెండుగ విడిపోయిన మధ్యప్రదేశ్ గాని , బీహార్ లల్లో గాని ఎక్కడా కూడ పదే,పదే రెండు నాలుగు, ఆరు హిందీ రాష్ట్రాలు అని వుచ్చరించటము లేదు. ఎవరి రాష్ట్రము వారిదే. భొపాల్, చత్త్థీస్గడ్ , ఉత్త్థరప్రదేశ్,ఉత్థరాఖండ్ రాష్ట్రాలు అని అంటున్నారు. ఎవరి టి.వి చ్చానల్శ వారివి, ఎవరి పత్రికలు వారివి. అందువలన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగానే పరిగణించాలే తప్ప పదే పదే రెండు తెలుగురాష్ట్రాలు అనుకుంటూ ఒకరి నష్టం కొరుకుంటూ తన లాభాలనే పరిగణనలోకి తీసుకుంటూ ప్రజలని మోసం చేయటము ఎంతవరకు సమంజసము. ప్రజలను మభ్యపెట్టటానికి విభజన తరువాత ఎంతో నష్టపోయినాము అని నొక్కి వక్కానించి, నాయకులు మట్లాడి ప్రజలమనసులను దోచుకొని కేంద్రం నుండి లాభాలు పొంది తెలంగాణాకు అన్యాము చేయాలని చూస్తున్నారు.పదవిలోవున్నప్పుడు ఇదే నాయకులు తెలంగాణాకు ఎంత అన్యాయము చేసి రాష్ట్ర విభజనకు కారకులమయ్యాము అని చెప్పలేకపోతున్నారు. విడిపోతున్నదని తెలిసినా తమకు ఏమి కావాలో అడగకుందా విభజనకు అడ్డుపడి నష్టపోయేటట్లు చేసే ఈ నాయకులను ప్రజలు ఎందుకు విశ్వసిస్తున్నారో అర్థముకాని విషయం. విభజనతో నష్టపోయినప్పుడు, సమైక్యముగా వున్నప్పుడు ఎంత లాభ పెట్టారో కూడ ప్ర్జజలకు అర్థమయ్యెటట్టు ఇదే నాయకులు చెప్పాలి కదా, ఎందుకు నచ్చచెప్పటము లేదు. మనభారత దేశములో సుమారు పది కోట్ల తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. అంటే రెండుకోట్ల తెలుగు ప్రజానీకం వేరే రాష్ట్రాలలో వున్నారన్నమాట. రెండు తెలుగురాష్త్ట్రాలు అనే ఈ నాయకులు వేరే రాష్ట్రాలలో వున్న తెలుగు వారి క్షేమం గురించి పట్టించుకోరా ! భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో రాష్ట్రాలని 1953,1956 లో విభజించినప్పుడు ఆయా రాష్ట్రాల లో మట్లాడే ప్రజలకు, భాషలకు తీరని అన్యాయము జరిగింది. తద్వార ఎన్నొ భాషలకు ఈ దేశము లో వెరే రాష్ట్రాల భాషలకు పోషణ లేకుండ పోయింది. ఎన్నో పాఠశాలలు, కాలేజులు మూతపడ్డాయి . అన్ని భాషలవాళ్ళు,అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలళ్ళో వుంటే భాషకు బ్రతుకు వుంటుంది. ఆ విధముగ చేయకపోవటము వలన కొన్ని భాషలకు సరియైన ఆదరణ లేకుండ పోతున్నది. వాటిలో ముఖ్యముగ దెబ్బతిన్నది తెలుగు భాష.. మాత్రుభాషను ఇంట్లొ గూడా మాట్లాడుకోలేని పరిస్తితి వుంది . ఈ పరిస్తితిని అధిగమించటానికి ప్రత్యేకమైన చర్చ జరగవలసివున్నది. భాషకోసం పడిచస్తున్నట్టుగ చెప్పుకునేవాళ్ళకు ఇంకో విషయాన్ని ఙప్తికి తేవాలనుకుంటున్నాను. 1972 లో ఒక తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగు ముఖ్యమంత్రి భూసంస్కరణలను పట్టుదలతో అమలుపరచి అట్టడుగు వర్గాలవారికి న్యాయం చేయాలని సంకల్పించినప్పుడు, ఆ ముఖ్యమంత్రిని దింపటానికి ఆంధ్ర ప్రాంత రెండు పెద్ద సామాజికవర్గాలవారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమమాన్ని నాటకీయముగ చేసి సామాన్యమానవులను ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలియనిది కాదు. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగ 21-6-1991 నుండి 16-6-1996 వరకు సమర్థవంతముగ పాలించి మంచి సంస్కరణలను తెచ్చి దెశాన్ని కష్టాలబారినుండి గట్టెంకిచినప్పుడు తెలుగేతర వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మనతెలుగువాళ్ళు ప్రత్యేకముగ రెండు తెలంగాణేతర పెద్ద సమాజికవర్గము వారు తెలుగుతనాన్ని గురించి మట్లాడుతారు. ఇది ఎంత హాస్యాస్పదం ప్రాంతీయ పార్టీలు కావొచ్చు, జాతీయ పార్టీలు కావొచ్చు ఆ పార్టీలు ఆ ముఖ్యమంత్రికి సహకరించివుంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాషాభిమానానికి అర్థము వుండేది. ఒక ఆంధ్ర రాష్ట్ర అధిపతి ప్రక్కనవున్న తెలుగురాష్ట్ర ము లో జోక్యము చేసుకొని ఆయా రాష్ట్రాల అభివ్రుధిని దెబ్బతేసే విధముగా ప్రవర్తించటము రెండు తెలుగు రాష్ట్రాల క్షేమం కోరినట్లా ! తెలంగాణా రాష్ట్రములో కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఏ రకమైన ఆస్తి పాస్తులు బంధువర్గం లేకపోయిన తెలంగాణరాష్ట్ర అభివ్రుధ్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్రములో వుండే వారు ఆరాష్ట్ర అభివ్రుధ్ధిని కోరుకుంటూ దేశ క్షేమమును కాంక్షించటము మంచిది . విచిత్రమైన విషయమేమిటంటే తెలంగాణా అభివ్రుధి పనులలో ఏదో వక తప్పు ను ఏరుకొని దానిని భూతద్దము లో చూపించి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్సిస్తున్నారు. ఆ విధముగ ఎందుకు చేస్తున్నారని అడిగితే మేమూ తెలంగాణా వారిమే నండి మేము ఇక్కడ తప్పుల గురించి మట్లాడ గూడదా అని విగట వాదన చేస్తుంటారు. పైకి చెప్పే దొకటి,ఉధ్ధేశ్యము కోరిక ఇంకొకటి. తెలంగాణా నాయకత్వాన్ని ఈ ప్రాంత పురోభివ్రుధిని కుంటుపరచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తేసుకొనిపోవాలనే ఆలోచనే వారి ధ్యేయం. ప్రింటు మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక సూచన.....ఏ రకమైన చర్చలుగాని, వార్తలు గాని ఆ రాష్ట్రాలకే పరిమితము చేయండి. సమాచారముకోసం కొద్దిగ వ్రాస్తే సరిపోతుంది. అదే పనిగ అక్కడ సగం ఇక్కడ సగం వ్రాస్తూ చర్చలు జరుపుతూ విభెధాలు స్రుష్టించటం హర్షనీయము కాదు. రాష్ట్రాలు రెండుగా విడిపోయినవేమోగని సమాచారసధనాలు నాలుగుగ ఒక చ్చానళ్లొనే విడిపోయినవి. ఇద్దరు అటుప్రక్క, ఇద్దరు ఇటుప్రక్క రెండు అసెంబ్లీలు ఒక చ్చానళ్ళ్లొనే వున్నట్టుగ వున్నవి. తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రెండూ వేర్వేరు రాష్ట్రాలు గానే చూడండి. రెండూ తెలుగు రాష్ట్రాలని భ్రమలో పెట్టకండి. తెలంగాణా రాష్ట్ర విశ్లేషణ తెలంగాణ వారితోనే చేయించండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్లేషణ ఆంధ్రావారితోనే చేయించండి శాస్త్ర పరిజ్ఞానము వున్నవారు దేశము లో ఎక్కడివారైన పరవాలేదు. పేరుకు మాత్రమే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ టి.వి.లు అని ప్రకటించకండి. రెండూ కలిపి ఒకే విశ్లేషణ చేయటము వలన విభేధాలు పెంచుకోవటమే తప్ప సఖ్యత ఏర్పడదు.
--కందిబండ నరసింహా రావు టి.వి.విశ్లేషకులు, విశ్రాంత అధికారి, కేంద్ర గిడ్డంగుల కార్పోరేషన్,
......... ilantivi meeru gattiga adugutham anagalara meeroche lope ikkada avalsindhi ayipothundhi. Mee video chalabavundhi naaku telangana ravadam istame vadu nanu kottaka mundhu varaku ippudu istame. kaka pothe thittukuntu ista padatham hurt avutharu kadha evarinaaa intha pedda message tho ibbandhi pettinattunanu sorry guru...... poyina pranalatho polchukunte ekkuvemi kadhu kani meelaa vivarinchi maa samasy idhi ante mem thelusukuntam. nenu hyderabad vachinakothalo naa friend andhrodu ra ante palletoorivadu ani antunademo anukune vadni anthe kani dhani venaka inthavundhani theleedhu and okadni ennukunnaka vadiki power vachaka manalni chustada. repu ikkadi govt lo ala avakudadhani korukuntunam all the best.
ME:-- bro, anta bavundi kaani.. nenu just shre matrame chesa... me bada naaku arthamaindi.. kaani edi me time line post cheste inka bavundedi.. cheer up..
MY friend:- time line meedhe cheste ippudu nuvu nanu bro antaniki avakasam vundedhi kadhu bhargava naku kuda nuv video share chesevadivi appudu neeku nenu satruvula kanipichevadni ok. any way neeku manchi avakasalu ravali artist ga manchi stage lo vundali bye
ME:-- my family n my relatives stays at rajamandry, vallu naaku satruvulu emi kaadu... manshi ki manshi eppudu satruvu kaadu... mansulaku matrame satrutwavm undtundi... my best friends from gutur.. my welwisher from vijayawada.. meemu andaram eppatiki alane unnam..future lo kooda alaane untam... abhiprayalu matrame veeru... venela flavor nachavadiki strawberry nachaka povochu.. ikkada problem emitante.. strawberry matrame taste goppadi.. andaru tinede ade.. ante kastam... balavantapu.. ruchulu.. tinalevu... edi ante... any way nice to meet u.. all the best for "U R" future also.. thanks for understand me.... bye.. Chat Conversation End
అట్లతద్దె కు బతుకమ్మ కి సుట్టరికం ఎక్కడిది ?
Districts of Hyderabad State- హైదరాబాద్ రాష్ట్ర మందు ఇచ్చట ఆంద్ర అనెడి శబ్దము / ప్రాంతము అనియు ఏదియును లేదు Hyderabad state in 1909 Administratively, Hyderabad State was made up of sixteen districts, grouped into four divisions: Aurangabad Division included Aurangabad, Beed, Nanded, and Parbhani districts; Gulbarga Division included Bidar District, Gulbarga, Osmanabad, and Raichur District; Gulshanabad Division or Medak Division included Hyderabad (Atraf-i-Baldah), Mahbubnagar district, Medak district, Nalgonda district (Nalgundah), and Nizamabad districts, and Warangal Division included Adilabad, Karimnagar, and Warangal districts. Present Khammam district was part of warangal district.
'ఉర్దూ అనే తీయటి భాష (హింది, పార్సీ, అరబిక్ కలయిక) పుట్టిందే తెలంగాణా లో అంతర్భాగమైన హైదరాబాద్ లో. సిగ్గులేకుండా విమర్షించుకుంటూ, ఈ ఉర్దు నుండి ఎన్ని పదాలు వాడుతున్నరో చూసి సిగ్గు తో తలవంచుకోవాలి. దమ్ముంటే వాటికి తెలుగు లో ప్రతీ పదానికి గల అర్ధం రాయండి. ఆంధ్ర వ్యావహారిక భాషలో ఉర్దూ పదాలు - (1వ భాగం) అజమాయిషి (ఆజ్ మాఇష్), యకాయకీ(యకాయక్), కసాయి (కసాబు), కుమ్మక్కు (కుమక్), కులాసా(ఖులాసా), కుల్లాయి (ఖులాహా), కూపీ (ఖుఫియా), కైపు (కైఫ్ ), ఖాతరు (ఖాతిర్ ), గంజాయి (గాంజా ), గచ్చు ( గచ్-పారసీ), గర్జు (గరజ్), గలభా ( గల్ బా), గలీబు (గిలాఫ్), గసగసాలు (ఖస్ ఖస్), గాభరా (ఘబ్ రాహట్), గిలాబా ( గిలావా), చలాకీ ( చాలాక్ ), చిరునామా (సర్ నామా), చీటి (చిట్టీ), చెకుముకి ( చఖ్ మఖ్), జగడం (ఝగడ్ నా), జంపఖానా (ఝాంప్ నా ), జాగా (జగహ్ ), జాస్తి (జ్యాదతి), జీను (జీన్ ), జులపాలు (జుల్ఫ్), జులాయీ (జులాహా), జులుం (జుల్మ్),జోరు (జోర్ ), తగాదా (తకాజా), తనిఖీ (తనక్కి), తయారు ( తయ్యార్), తరఫు (తరఫ్), తరహా (తరహ్ ), తర్ఫీదు (తర బీయత్), తాపీగా (తాబ్), తాయెత్తు (తావీజు ), తాలూకు (తా అల్లుక్), తాహతు (తాకత్ ), తురాయి (తుర్రహ్ ), త్రాసు (తరాజు), దరఖాస్తు (దర్ ఖ్వాస్త్), దర్యాప్తు(దర్ యాఫ్త్), దళారి (దలాల్), దాఖలా(దాఖిలా), దాణా(దానా), దాల్చిన చెక్క(దార్ చీన్), దినుసు(జిన్స్, బహు వచనం-అజినాశ్), దివాలా(దివాలియా), దుకాణం (దుకాన్), దుశ్శాలువా(దో శాలా), నగదు(నకద్), నాగా(నాకా), నగిషీ(నక్ష్), నమోదు(నమూద్), నాజూకు(నాజుక్), నామోషి(నాముషీ), నిషా(నషా), పకోడి (పకౌడా), పచారి(పన్ సార్), పరకామణి(పరఖ్ నా), పరాయి(పరాయా), పలావు(పులావు), పుదీనా(పోదీనా), పునాది(బునియాద్), పేచీ(పేచ్-చిక్కు), పైజామా(పాయ్ జామా), పొట్లం(పోట్లీ-మూట), ఫరవా(పర్ వా), ఫిర్యాదు(ఫర్ యాద్), బజారు(బాజార్), బకాయీ(బకాయా), బట్వాడా(బట్వారా), బయానా(బేయానా), బాతు(బతక్), బాపతు(బాబత్), బాబు/బాబోయ్(బాప్), బికారి(బిఖారి), బిచాణా(బిఛానా), బినామీ(బేనామీ), బుటా(బూటా), బురుజు(బుర్జ్), భజంత్రీ(బజంత్రి), భీమా(బీమా), భేటీ(భేంట్), మకాం(ముకాం), మజాకా(మజాఖ్), మజూరీ(మజ దూరీ), మద్దతు(మదద్), మలాము(ములమ్మా), మసాలా(మసాలహ్), మాఫీ(ము ఆఫ్), ముక్తసరి(ముఖ్త సర్), మునసబు(మున్సిఫ్), మేడు(మేఖ్), మోస్తరు(మాస్రా), రంగేళి(రంగీలా), రద్దు(రద్ద్), రాయితీ(రి ఆయతీ), రుజువు(రుజూ), రైతు(రయ్యత్), లంగా(లహెంగా), లాలూచీ(లాలచ్), లావాదేవీ(లానా ఔర్ దేనా), లూటీ(లూట్ నా), వగైరా(వగైరహ్), వాకబు(వాకిఫ్), వాయిదా(వాదా), వారసుడు(వారిస్), షరా(శరహ్), షోకు(షౌక్), సంజాయిషీ(సమ్ ఝాయిషీ), సజ్జ(సబ్జా), సజావు(సుఝావ్), సదరు(సదరహ్), సబబు(సబబ్), సబురు(సఫర్), సబ్బు(సాబున్), సరంగు(సర్ హంగ్), సరంజామా(సర్ అంజామ్), సరఫరా(సర్ బరాహి ), సలహా(సలాహ్ ), సాలీనా(సాలానా), సిఫార్సు(సిఫారిష్), సిబ్బంది(సఫ్ బంది), హక్కు(హక్), హమామ్(హమ్మామ్-స్నానశాల), హయాం(అయ్యామ్), హుషారు(హోషియారీ).==== Copied info Telangana facebook page
HE IS the man.. khammam Zilla na..Ko**** gallara... asalu ee projects unnayi ani.. enta kharchu ayindhani... telusaaraa....TELUSKONDI... A Presentation with a VISION and FACTS... am amazed... asalu ee oopulo... prati manadalmlo.. KCR vigraham kadata...
READ MORE ABOUT TELANGANA MOVEMENT
https://en.wikipedia.org/wiki/Telangana